సచ్చిదానంద రూపాయ సత్కామ ఫల దాయినే।

చిన్తామణి గణేశాయ ప్రణామా నర్పయామి తే।। 1

గౌరీ సుతాయ బాలాయ బుద్ధిమత్తా గరీయసే।

చిన్తామణి గణేశాయ ప్రణామా నర్పయామి తే।। 2

వినాయకాయ దేవాయ సదా శివ మయాయ చ।

చిన్తామణి గణేశాయ ప్రణామా నర్పయామి తే।। 3

కుమారస్యాగ్ర జాతాయ బాధారిష్ట వినాశినే।

చిన్తామణి గణేశాయ ప్రణామా నర్పయామి తే।। 4

కాశీ క్షేత్ర విభాసాయ చిత్త శుద్ధి ప్రదాయినే।

చిన్తామణి గణేశాయ ప్రణామా నర్పయామి తే।। 5

చిన్తామణి గణేశాన స్తుతి పంచక మాదరాత్।

పఠిత్వా సదభీష్టాని సాధయే న్నాత్ర సంశయః।।

(ఈ శ్లోకములను పలుకుతూ, 5 గుంజిళ్ళు తీసిన తరువాత పూజను ఆరంభించాలి.

ఈ విధంగా సేవించిన భక్తులకు ఉత్తమమైన కోరికలు సిద్ధిస్తాయి.

चिन्तामणि गणेश पञ्चकम्

सच्चिदानन्द रूपाय सत्काम फल दायिने।

चिन्तामणि गणेशाय प्रणामा नर्पयामि ते।। 1

गौरी सुताय बालाय बुद्धिमत्ता गरीयसे।

चिन्तामणि गणेशाय प्रणामा नर्पयामि ते।। 2

विनायकाय देवाय सदा शिव मयाय च।

चिन्तामणि गणेशाय प्रणामा नर्पयामि ते।। 3

कुमारस्याग्र जाताय बाधारिष्ट विनाशिने।

चिन्तामणि गणेशाय प्रणामा नर्पयामि ते।। 4

काशी क्षेत्र विभासाय चित्त शुद्धि प्रदायिने।

चिन्तामणि गणेशाय प्रणामा नर्पयामि ते।। 5

चिन्तामणि गणेशान स्तुति पंचक मादरात्।

पठित्वा सदभीष्टानि साधये न्नात्र संशयः।।